Availability: In Stock

Toorupu Galulu

180.00

గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు… అనేకానేక సూక్ష్మతలు, పొరలు ఈ కథల్లో ఉన్నాయి.

Author: Unudurti Sudhakar

Pages: 200

📲 Order on WhatsApp

Description

”గతానికి సంబంధించి మారుతోన్న మన చైతన్యం ఆవిష్కరించిన ఈ కథలన్నిట్లోనూ గతం వర్తమానాన్ని శాసించిన విధాన్ని కూడా ఆకళింపు చేసుకోవచ్చు… అనేకానేక సూక్ష్మతలు, పొరలు ఈ కథల్లో ఉన్నాయి. అన్నిటినీ ప్రస్తావించడం సాధ్యం కాదు, భావ్యం కూడా కాదు. ఎవరికివారు చదువుకోవాలిసిందే. కథలన్నిటినీ రచయిత ఎంత ఓర్పుగా తీర్చిదిద్దారో తాజాగా పాఠకులు అస్వాదించాల్సిందే. ఈ సంకలనంలోని పదమూడు కథలూ (ఒక్క ‘వార్తాహరులు’ తప్ప) ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా ప్రాంతానికి సంబంధించినవే. ఈ కథల్ని కథాకాలాన్నిబట్టి కూర్చారు. అందుచేత వీటన్నింటినీ వరసగా చదివితే ఆ ప్రాంతపు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర రేఖామాత్రంగానైనా మనకు గోచరిస్తుంది. ఇంతటి స్థలకాల నిర్దిష్టత, విశిష్టత కలిగిన ఈ కథలు ఇతర భాషా పాఠకులను కూడా చేరాల్సిన అవసరం ఉందని నేను విశ్వసిస్తున్నాను”.

Author

Reviews

There are no reviews yet.

Be the first to review “Toorupu Galulu”

Your email address will not be published. Required fields are marked *