Description
సామాజికపరమైన అలజడులతో,రాజకీయపరమైన అలజడులతో, అనేక సమస్యలతో జీవితాన్ని అతలా కుతలం చేస్తున్న అలజడులతో, మానసికమైన అలజడులతో, విభిన్న ఉద్యమాల అలజడులతో,హోరెత్తుతున్న అలజడులతో అలలు అలలుగా అల్లుకుపోయిన వాతావరణం మధ్యన ఇంటా బయటా అలజడుల వంటి జడివానలో కొట్టుకు పోతూనే కవిత్వాన్ని తనదైన భిన్న కోణంలో సృజిస్తున్న మనకాలపు మానవీయకవి వసీరా. ఆయన మూడో కవితాసంపుటి ” సెల్ఫీ ‘ అన్ని అలజడులకు నిదర్శనమై పలకరిస్తుంది. 60 కవితలతో ఛాయా ప్రచురణలుగా ఈ కవిత్వ సంపుటి వెలువడింది. ‘
Reviews
There are no reviews yet.