తెలంగాణ ఉద్యమం ఏకశిలా సదృశ్యం అనుకుంటున్న చోట నిలబడిన, కలబడిన, వెనక్కితగ్గిన శక్తులను బహిర్గత పరచిన పరిశోధన ఈ పుస్తకం. ఒక్కమాటలో, కళ్ళముందే వక్రీకరణలకు గురవుతున్న తెలంగాణ ఉద్యమ వాస్తవ చరిత్ర. ఉద్యమాల గురించీ, వాటి చరిత్రల గురించి academicians రాయడమే తప్పితే, ఆ ఉద్యమంలో పాల్గొన్న నాయకత్వమే రాయడం చాలా అరుదు. ఈ పరిశోధన తెలంగాణ ఉద్యమకారుడే పరిశోధకుడిగా చేసిన ప్రయత్నం.
ఇది “ఓయూ వెలుగులో… తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్ర”
Reviews
There are no reviews yet.