Neneppudu Inte

100.00

తన పాఠకులు ఎవరూ అని తెలుసుకొని రాస్తున్నప్పుడు ఆ కవిత్వంలో వుండే సూటిదనం వేరు. స్పష్టత వేరు. వాక్యాల నిర్మాణం వేరు. వందల మందికి జనరంజకంగా రాయాలన్న కోరిక శ్రీధర్ కి లేదు. తను రాయాలనుకున్నదే రాస్తాడు. చెప్పాలనుకున్నదే చెప్తాడు.

Author – [acf field=”author”]

Pages – [acf field=”pages”]

Categories: ,