Description
ఇందులోని 12 కథలు వాస్తవ పాత్రల ఆధారంగా రాయబడిన కల్పిత గాథలు. వాస్తవ చరిత్రకు లేదా వాస్తవ ఘటనలకు కాల్పనికతా, సౌందర్యాత్మకత జోడించి రాయడంలో జయమోహన్ ఎంత అద్భుతం చేయగలడు ఈ కథలు మనకు పరిచయం చేస్తాయి
₹450.00
“కథలు చదివి కన్నీటి పర్యంతం అయ్యాను. నాకు కలిగిన భావానుభూతిని మాటల్లో చెప్పలేను”
– కమల్ హాసన్
ఇందులోని 12 కథలు వాస్తవ పాత్రల ఆధారంగా రాయబడిన కల్పిత గాథలు. వాస్తవ చరిత్రకు లేదా వాస్తవ ఘటనలకు కాల్పనికతా, సౌందర్యాత్మకత జోడించి రాయడంలో జయమోహన్ ఎంత అద్భుతం చేయగలడు ఈ కథలు మనకు పరిచయం చేస్తాయి
Reviews
There are no reviews yet.