Description
జీవితాన్ని ఉన్నతీకరించడమే సాహిత్యం యొక్క ప్రయోజనం. డా. ప్రగతి గారి దృష్టికోణం అసాధారణమైంది. తన ఆలోచన, ఆచరణ వేర్వేరు కావు. రెండు కన్నుల్లా… క్రౌంచ పక్షుల్లా కలసిసాగుతాయి. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ తనకున్న దృష్టికోణం, ప్రాపంచిక దృక్పథంతో సమాజం పట్ల చాలా బాధ్యతతో కవిత్వాన్ని రాస్తున్నారనిపించింది. ఆ బాధ్యత ఎలా వస్తుందంటే నిర్దిష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం
Reviews
There are no reviews yet.