Description
అనేక జీవన వైరుధ్యాల మధ్యా, వైపరీత్యాల మధ్యా ఇంకా గుండెలో తడిని నిలుపుకుని రాసిన కథలివి. వివక్ష ఏ రూపంలో ఉన్నాపసిగట్టినవి కొన్ని. వ్యంగ్యాన్నీసమర్థవంతంగా వాడుకున్నవి కొన్ని. అక్కిరాజు మాత్రమే రాయగలిగినవి కొన్ని. భిన్న కోణాల్లోంచి దర్శించిన జీవితాన్నీ, ఒక చింతకుడి నిశితమైన యోచనలనూ నిజాయితీగా కొత్త ఆలోచనలు రేకెత్తేలా పాఠకుల ముందుంచినవే అన్నీ.
Reviews
There are no reviews yet.