Description
ఒక ప్రాంతపు పదజాలాన్ని “మాండలికం” అని ఎవరో భాషావేత్తలు, గతంలో నామకరణం చేశారు. నిజానికి ఒక మండలం (ప్రాంతం) అంతా ఒకే పదజాలం వాడుకలో ఉండదు. ఒకే గ్రామంలో కులాన్ని, మతాన్ని, చేసే వృత్తిని, చదువును, వయస్సును, లింగాన్ని బట్టి రోజూ ఉపయోగించే పదాల్లో తేడాలు ఉంటాయి. కాబట్టి ఆయా వర్గాలవారు వాటిని గమనించి తమ రచనల్లో ఉపయోగించి అపురూపమైన పద సంపద సమాజం నుండి అదృశ్యం కాకుండా కాపాడుకోవలసిన భాద్యత అశేరాలా ప్రతి రచయితదీనూ.
Reviews
There are no reviews yet.