ఇవన్నీ జీవనకావ్యంలోని పర్వాలే. మహాకావ్యమంటే అష్టాదశ వర్ణనలు ఉండాలని పూర్వీకుల మాట. జీవితమే కావ్యమయినప్పుడు అన్ని వర్ణాలతో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది కదా! సహజంగా, ఆలోచనలు నాటుకుని, పక్వమై, తమంత తామే ఆవిష్కరించుకొన్న ఈ పద్యాలు సొంతంగా ఎదిగి పుస్తకంలో భాగమయ్యాయి.
Reviews
There are no reviews yet.