Description
సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను పూడ్చిపెట్టే ప్రయత్నాలు ప్రపంచమంతటా జరుగుతూనే వున్నాయి. డాలర్లకు, పెట్రోలుకు, పెట్టుబడులకు తలుపులు తెరుస్తాం. వివేచనా శక్తి చొరబడకుండా కిటికీలు మాత్రం జాగ్రత్తగా మూసేసుకొంటాం. కానీ పీడకలలు… వాటిలోంచి మెలకువలు తెల్లవారు జామున మగత నిద్రలో వచ్చే మంచి కలలు… వీటిని యెవరు చెరిపేయగలరు? అలాంటి కొన్ని కలలు… కొన్ని చక్కని పలవరింతలు యీ పుస్తకంలో వున్న కథలు
Reviews
There are no reviews yet.