ప్రపంచం కొత్తగా బాగుపడేదీ లేదూ, చెడిపోయేదీ లేదు; బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే! ‘రెక్కల పెళ్లాం’ ***** ఒక స్టేజిలో జీవితం మీద వీరోచితంగా పోరాడినవాళ్లు నచ్చుతారు. మరో స్థాయిలో జీవితంతో రాజీపడినవాళ్లు నచ్చుతారు. ఇది బయటి నచ్చడమా? మన లోపలి మార్పు మనకు నచ్చేలా చేసుకోవడానికి బయటివారిని ఆసరాగా చేసుకోవడమా? ‘మంట’ ***** నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను. ‘చింతకింది మల్లయ్య ముచ్చట’
Short Stories
Chintakindi Mallayya Muchata
₹144.00
+ 40 ₹ (Postal charges)నన్ను నేను పునర్నిర్వచించుకోవడం కోసం, పునర్నిర్మించుకోవడం కోసం నేను కథ రాస్తాను. నన్ను నేను బహిర్గతం చేసుకోవడానికీ, ఆ క్రమంలో ఏదైనా సత్యం తెలుసుకుంటానేమోననీ రాస్తాను. ‘చింతకింది మల్లయ్య ముచ్చట’
Category: Short Stories
Tag: Short Stories
Reviews
There are no reviews yet.