Aakupaccha Pilli

120.00

పేరుకు తొమ్మిది కథలే అయినా, ప్రపంచాన్ని మన ముందు నిలబెట్టే కథలివి.

ఇందులో మాగ్జిం గోర్కీ, గై డి మపాసా, థామస్ మాన్, ఎడ్గార్ అలెన్ పో, రైనసూకె అకుటగవ, రైనర్ మరియా రిల్‌కే, గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ లాంటి వాళ్ళ కథలు ఉన్నాయి