శ్రీధర్ బనవాసి సమకాలీన యువ కన్నడ కథకుల్లో ఒకడు. కన్నడ సాహిత్యంలో విభిన్న కథకుడిగా పేరుపొందాడు. తన నవల “బేరు”కి కేంద్ర సాహిత్య అకాదెమి యువ పురస్కారం, కర్ణాటక సాహిత్య అకాదెమి పురస్కారం అందుకున్నాడు.
అమ్మ ఆటోగ్రాఫ్ తొమ్మిది భిన్న కథల సమాహారం. ఇందులోని కథలు మనిషి క్రూరత్వపు నిస్సహాయతను వెక్కిరిస్తాయి. మరికొన్ని గాఢమైన చీకటిని ఛేదించడానికి ధైర్యాన్ని ఇచ్చే ప్రమిదలోని దీపంలా భరోసా ఇస్తాయి.
Reviews
There are no reviews yet.