- -10%
Gulaabeepoola Baata
ఆత్మ విశ్వాసం, ధైర్యం, సెల్ఫ్ డిఫెన్స్ యిలాంటి విషయాలని పిల్లలతో యెలా మాట్లాడతాం? లైంగిక వేధింపుల నుంచి మాత్రమే కాక పిల్లలకు యింకా యే రకంగా రక్షణ అవసరం? యీ కోణంలో వొక సంకలనాన్ని తీసుకుని రావాలని రచయితలని కథలు రాయమని అడిగాము. వుత్సాహంగా స్పందించి తమ తమ కథలని యీ ‘గులాబీపూల బాట’ సంకలనంకి అందించిన ప్రతి వొక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా యీ ప్రయత్నం పాఠకులకు స్ఫూర్తిని యిస్తుందని ఆశిస్తున్నాము.
₹150.00Original price was: ₹150.00.₹135.00Current price is: ₹135.00. Kaagithalaku Avatala
₹120.00సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను పూడ్చిపెట్టే ప్రయత్నాలు ప్రపంచమంతటా జరుగుతూనే వున్నాయి. డాలర్లకు, పెట్రోలుకు, పెట్టుబడులకు తలుపులు తెరుస్తాం. వివేచనా శక్తి చొరబడకుండా కిటికీలు మాత్రం జాగ్రత్తగా మూసేసుకొంటాం. కానీ పీడకలలు… వాటిలోంచి మెలకువలు తెల్లవారు జామున మగత నిద్రలో వచ్చే మంచి కలలు… వీటిని యెవరు చెరిపేయగలరు? అలాంటి కొన్ని కలలు… కొన్ని చక్కని పలవరింతలు యీ పుస్తకంలో వున్న కథలు
Author –
Pages –