Sale!
The Healer Crime Thiller from Finnish
Original price was: ₹300.00.₹250.00Current price is: ₹250.00.
పరంటజ (Parantaja) అనే ఫీనిష్ నవలకు తెలుగు అనువాదం ఈ ది హీలర్. ఇదే పేరుతొ ఇంగ్లిష్ లో అనువాదమైంది. ప్రఖ్యాత ఫీనిష్ క్రైమ్ థ్రిల్లర్ రచయిత అంటీ తువోమైనన్ రాసిన ఈ నవల ఫీనిష్ క్రైమ్ నవల అవార్డు గెలుచుకుంది. వాతావరణ మార్పులతో ధ్వంసమైన భవిష్యత్తులోని హెల్సింకిలో సాగే ఈ డిస్టోపియన్ క్రైమ్ స్టోరీ చాలా ప్రత్యేకమైనది. విమర్శకులు దీనిని “నిజంగా ఆకట్టుకునే క్రైమ్ నవల” అని, ఇది థ్రిల్లర్‌తో పాటు గాఢమైన ప్రేమకథ అని కొనియాడారు.
