Sanatanam

Original price was: ₹280.00.Current price is: ₹250.00.
ఇది విస్మృత చరిత్ర.
బ్రిటిష్ ఇండియాను పాలిస్తున్న కాలంలో నమోదుకు నోచుకోని చరిత్ర. అలెక్స్ హేలీ రూట్స్ ప్రపంచాన్ని కుదిపేసిన రచన. కుంటా కింటే తన మూలాలని వెతుక్కుంటూ పోయినట్లు, ఇక్కడ కార్టర్ అనే బానిస కూడా వెతుక్కుంటూ పోయాడు. అయితే రూట్స్ లాగా ముందునుండి వెనక్కి నడచిన నవల కాదు. ఒక వరుస క్రమంలో చరిత్రలో జరిగిన ఘటనలను గుదిగుచ్చిన నవల.
దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారాల్లో ఒకటైన సరస్వతీ సమ్మాన్ పురస్కారం ఈ నవలకు దక్కింది. భారతీయ భాషల నుండి ఆంగ్లంలోకి వెళ్ళే రచనలకు ఇచ్చే JCB ప్రైజ్‌కి ఏడాది గానూ లాంగ్ లిస్ట్ లో ఉన్నది.