Sale!
Sakina Muddu
Original price was: ₹200.00.₹160.00Current price is: ₹160.00.
ఇక్కడ ఏదో ఒకటి జరిగి దానికి పీటముడివేసి ఇంకేదేదో జరుగుతూ సాగుతుంది. కాని నవల ఉన్నది జరిగినదాని గురించో లేదా జరిగిందని గ్రహించినదాని గురించో లేదా జరగదగిన అవకాశాల గురించో ఇలాంటి ప్రశ్నలు ఈ నవలలో పాఠకుడు అనే విక్రమాదిత్యుడిని బేతాళుల్లాగా వేధిస్తాయి. అలాగే కథ కనిపించే తీరు మూలకంగా పాఠకులకు – స్వతః లోకమే అలా వుండవచ్చునా, స్థిరమూ, నిశ్చితమూ అని మనం భావించే ఈ జీవన వ్యాపారాలు కేవలం మనోనిర్మితాలేనా? – అనే ఒక అనుమానం ఉద్భవిస్తే అది కాకతాళీయం కాకపోవచ్చునేమో..?
Author – [acf field=”author”]
Translator – [acf field=”translator”]
Pages – [acf field=”pages”]
