Sale!
Piryadhu pettipai nidrushutnna pilli
Original price was: ₹250.00.₹225.00Current price is: ₹225.00.
ను రామసామి ప్రఖ్యాత సినీ దర్శకుడు, కవి. తన సినిమా “తెన్మేర్కు పరువకాట్రు”కు జాతీయ అవార్డు అందుకున్నాడు. తన మూడవ కవితల పుస్తకమైన “పుకార్ పెట్టియిన్ మీతు పడతురంగుం పూనై”ని “ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి”గా కేంద్ర సాహిత్య అకాడెమి (అనువాద) పురస్కార గ్రహీత జిల్లేళ్ళ బాలాజీ తెలుగులోకి అనువాదం చేశారు.
