Panakam on the Rocks
₹150.00
యంగ్ అండ్ ఓల్డ్ ఎప్పుడూ చక్కని కాంబినేషన్. ఈ నవల అలాంటి స్నేహితుల కథ. వయసుతో పనిలేని స్నేహం. ఇదే ఆఖరు ప్రేమ కావాలి అనిపించేంత ప్రేమ. ఏమీ కాని ఓ మనిషి కోసం సాగే వెతుకులాట. ఆ వెతుకులాటలో బయటపడే థ్రిల్లింగ్ విషయాలు, మజిలీ చేరుకుంటామా? లేదా? అనే సస్పెన్స్. ఇవన్నీ కలగలిస్తే ఈ “పానకం ఆన్ ద రాక్స్.”

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.
Your Cart
No products in the cart.
