Pacchi Maidaaku Vaasana

By Arunank Latha. గోరింటాకు పులుముకున్న అరచేతుల వాసనలో మగ్గిన మాటలు ఇవి. ఎరుపు రంగులో ఎగసిన ప్రేమగీతాలు, నిశ్శబ్దంలో ఊపిరి పీల్చే కవితలు. వాన కురిసిన రాత్రి తడి కిటికీపై తాక Price: ₹135.