Neeru Pallamerugu
తరతరాలుగా మధురాంతకం వారు వేరూనిన పాదు తొండనాడు. ఆ నేల జీవశక్తి, స్థానిక సంస్కృతి, గాధలు, పాటలు, వెరసి ఒక జీవనవిధానం నరేంద్ర రక్తాన్ని ఎర్రగా ఉంచుతోంది. తన స్వస్థలాన్ని ప్రేమించినంత మాత్రాన, దాని నైసర్గిక లక్షణాలతో కథలు రాసినంత మాత్రాన అది స్థానీయత అనిపించుకోదు. స్థానీయత అన్నది Cultural historical memory. అది మన రక్తనాళాల్లో నిశబ్దంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రాచీన స్మృతులకు తల్లివేరు అక్కడి జీవావరణ వ్యవస్థలు. ఈ cultural geographyని అర్ధంచేసుకుని, ఆకళింపు చేసుకున్న రచయితకు స్థానీయతే రక్తమాంసాలు.
నిర్దుష్టమైన స్థానీయతతో, ఆలోనాత్మకంగా, సార్వజననీయంగా నరేంద్ర రాసిన గొప్ప నవల యిది.
-తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి
Your Cart
No products in the cart.

