Sale!

Nandipilli – Gurajada – Kanyasulkam

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

నందిపిల్లి ఊరులో జరిగిన ఒక ముఖ్య సంఘటనకీ కన్యాశుల్కం నాటకం అవిర్భావానికీ విడదియ్యలేని అనుబంధం ఉంది. బహుశా ఆ సంఘటనే జరగకపోతే కన్యాశుల్కం నాటకం మొదటి కూర్పు పుట్టకపోను. అది లేకపోతే ఇప్పుడు బాగా ప్రసిద్ధిచెందిన రెండో కూర్పూ లేకపోను. ఒకవేళ ఆ సంఘటన జరగకపోయినా మొదటి కూర్పు గురజాడ రాస్తే ఇప్పుడు నాటకంలో ఉండే కొన్ని విషయాలు సొగసులు ఉండకపోవచ్చు.

Author – [acf field=”author”]

Pages – [acf field=”pages”]

Author: Vruddhula Kalyana Ramarao

Pages: 164