Nalla Pillani grovi
₹120.00
ఇక్కడి గ్రామీణ జీవితాలని వీలయినంత సాహిత్యంగా పొందుపరచాలి అనుకున్నాను. దీన్ని నేను రికార్డింగ్ అనుకోవడం లేదు. రచన పట్టణ మధ్య తరగతి నుంచి గ్రామీణ సన్నకారు ప్రజల వైపు మళ్లటం లాంటిది అనుకుంటాను. ఈ మాట చెబుతున్నాను అని ఈ మల్లింపుకి నేనే మొదటివాణ్ణని చెప్పుకోవడం కాదు. కథా రచనలో నా అవగాహనను తెలుసుకోవడం కోసం మాత్రమే.
Author: Gundla Venkatanarayana
Pages: 98
Category: Short Stories
Tags: Gundla Venkatanarayana, Short Stories
