Manushulu Mayamayye Kaalam

Original price was: ₹499.00.Current price is: ₹400.00.

WINNER WOMEN’S PRIZE FOR FICTION 2024
మనుషులు మాయమయ్యే కాలం పద్దెనిమిది సంవత్సరాలు రచయిత్రి చేసిన పరిశోధనకు సాహిత్య రూపం ఈ నవల.  శ్రీలంక తమిళుల జీవితాల్లో కల్లోల కాలమైన 1980వ దశకంలో ఈ నవల ప్రధానంగా సాగిన ఆ ఉద్యమ పుట్టుక ఎదుగుదల నిర్మూలనలు నమోదు చేసింది.

ఆ అంతర్యుద్ధంలో ఒక కుటుంబం విచ్చిన్నమైన గాథనీ, అప్పటి పరిస్థితులను చిత్రిక పట్టింది.

WINNER CAROL SHIELDS PRIZE FOR FICTION 2024
WINNER ASIAN PRIZE FOR FICTION 2023

Categories: , ,