Kalasi Nadicharu
₹250.00
“కలసి నడిచారు” కథా సంపుటిలో కథాంశాలు విభిన్నం. పాత్రలు వాస్తవం. పాత్రచిత్రణ వినూత్నం. సన్నివేశ కల్పన విలక్షణం. మనోభావాలు విశ్లేషణాత్మకం. మలుపులు విచిత్రం: ముగింపు వెంటాడేది. ఐతే- అన్నీ మనకు సుపరిచితాలే. ఎటొచ్చీ, రవి కాంచనివి తను కాంచి పాఠకుల ముందు కొత్తగా ఆవిష్కరించడంలో కృతకృత్యులయ్యారు రచయిత విజయ్ ఉప్పులూరి.”
– వసుంధర, ప్రముఖ సాహితీవేత్తలు
Categories: Prachhaaya, Short Stories

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.

