Sale!

Gulaabeepoola Baata

Original price was: ₹150.00.Current price is: ₹135.00.

ఆత్మ విశ్వాసం, ధైర్యం, సెల్ఫ్ డిఫెన్స్ యిలాంటి విషయాలని పిల్లలతో యెలా మాట్లాడతాం? లైంగిక వేధింపుల నుంచి మాత్రమే కాక పిల్లలకు యింకా యే రకంగా రక్షణ అవసరం? యీ కోణంలో వొక సంకలనాన్ని తీసుకుని రావాలని రచయితలని కథలు రాయమని అడిగాము. వుత్సాహంగా స్పందించి తమ తమ కథలని యీ ‘గులాబీపూల బాట’ సంకలనంకి అందించిన ప్రతి వొక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. మా యీ ప్రయత్నం పాఠకులకు స్ఫూర్తిని యిస్తుందని ఆశిస్తున్నాము.