Evaridee Choopu
“విజయ్ కవిత్వం స్థూలంగా సరళమైంది. సరళత అంటే వాచ్యత అని కాదు. సరళత లో కవితాత్మకతను ఇమడ్చడం ఒక ప్రతిభ. సరళ కవిత్వంలో ఒడుపుతో గాఢతనూ, క్లుప్తతనూ సాధించ వచ్చు. ఆ ప్రతిభ ఈ కవికి వుందని ఇందులోని చాలా కవితలు ఋజువు చేస్తున్నాయి. ఇలాంటి కవితలు పాఠకుడికి సులువుగా చేరడంతో పాటు కవిత్వానుభూతినీ అందిస్తాయి. ఈ సంపుటికి కేంద్ర బిందువు మనిషే. అతను ఎన్ని రకాలుగా వున్నాడో. ఎన్నెన్ని వ్యూహాలతో సాగుతున్నాడో వివిధ కవితలలో చెప్పాడీ కవి.”
– దర్భశయనం శ్రీనివాసాచార్య
Out of stock
Categories: Poetry, Prachhaaya

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.
Your Cart
No products in the cart.

