Cheekati Guhalo Pillala Saahasam
₹75.00
ఉత్కంఠభరితంగా సాగే కథనాన్ని పాఠకుల ముందుంచారు. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందీ రచన. ఎలక్ట్రానిక్ గార్టె తో కాలక్షేపం చేస్తున్న పిల్లలకు పుస్తకాల మీద ప్రేమను పెంచే ప్రయత్నం ఇది.
Author – [acf field=”author”]
Pages – [acf field=”pages”]
Author: Sakhamuri Srinivas
Pages: 76
