AMMU CHOCOLATE CHETTU
“…సమాజంలో నానాటికి తగ్గకపోగా ఇంకింతగా పెరుగుతున్న వివక్ష, ఆధిపత్యం, అణచివేత స్వభావాల గురించి, వాటికి ఎదురొడ్డి నిలబడవలసిన అవసరాన్ని గురించి ఒక ఆశావహ మైన ముగింపుతో “మ్యూచువల్” అనే చక్కని కథ వ్రాసింది. అలాగే ఎక్కువ మంది సాధారణం అని భావించే దాని కన్నా భిన్నంగా వుండే మనుషుల ఆకారాలను, స్వభావాలను అపహస్యం చేసే నైజాన్ని విమర్శిస్తూ కలుపుకుపోయే స్వభావం (inclusiveness) ఆవశ్యకత ను సింపుల్ గా చెప్పిన కథ “రేసిజం.”
కొంత స్నేహం, కొంత ప్రేమ, కొంత సంయమనం, కొంత అవగాహన మసుషులకుంటే ఈ లోకం ఎంత నివాసయోగ్యమో ఆలోచించమంటాయి. ఈ మల్లె సుగంధం కథలు.”
– పి సత్యవతి
Categories: Prachhaaya, Short Stories

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.
Your Cart
No products in the cart.
