Rabindranath Tagore

Rabindranath Tagore

రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) ఒక ప్రఖ్యాత బెంగాలీ కవి, నవలా రచయిత, తత్వవేత్త, సామాజిక సంస్కర్త చిత్రకారుడు. నోబెల్ బహుమతి గ్రహీత, భారతదేశ జాతీయ గీతం "జనగణమన", బంగ్లాదేశ్ జాతీయ గీతం "అమర్ షోనార్ బంగ్లా" రచయిత. ఆయన భారతీయ సాహిత్యాన్ని, సంగీతాన్ని కళను ఆధునీకరించడంలో కీలకపాత్ర పోషించారు.