Nagini Appasani

Nagini Appasani

నాగిణి అప్పసాని కర్నాటకలోని గంగావతికి చెందిన తెలుగువారు. తన తెలుగు, కన్నడ అనువాద కథలు అవధి, మయూర, సమాజముఖి, ఆంధ్రజ్యోతి పత్రికలలో అచ్చయ్యాయి. ప్రథమ్‌ బుక్స్‌ కోసం పిల్లల కథలను ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి అనువదించారు నాగిణి. సతీష్ చప్పరికె “ఘాంద్రుక్” నవలను ఛాయ కోసం అనువాదం చేసింది. పలు తెలుగు, కన్నడ సినిమాలకు స్క్రిప్ట్‌లు అనువదించారు. వృత్తి రీత్యా బెంగుళూరులోని ఐ.ఎస్.బి.ఆర్‌ లా కాలేజీలో కన్నడ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Books by Nagini Appasani

No books found for this author.