Dr Mallegoda Ganga Prasad – Telugu Writer

మల్లేగొండ గంగాప్రసాద్ ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు సామాజిక విశ్లేషకులు. తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని, గ్రామీణ సంస్కృతిని తన రచనల్లో బలంగా వినిపించే రచయిత