Banu Mushtaq

Banu Mushtaq

బాను ముష్తాక్ ప్రముఖ కన్నడ రచయిత, సామాజిక కార్యకర్త, న్యాయవాది. సామాజిక అసమానతలు, మహిళల జీవన స్థితిగతుల కేంద్రంగా రచనలు చేస్తుంటారు. హెజ్జె మూడిద హాది, బెంకి మళె, ఎదెయ హణతె, సఫీర, బడవర మగళు హెణ్ణల్ల, హెణ్ణు హద్దిన స్వయంవర కథా సంపుటాలను ప్రచురించారు. కొన్ని రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళంలోకి అనువాదమయ్యాయి. 2025లో ఈ కథా సంపుటి హార్ట్ ల్యాంప్ (Heart Lamp - దీపా భాస్తి అనువాదం) అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది.