
Arati Kumar-Rao
అరతి కుమార్ రావ్, ఒక రచయిత, ఫోటోగ్రాఫర్, కళాకారిణి. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్‌గా పర్యావరణ క్షీణత తాలుకు ప్రభావాలను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా భారత ఉపఖండంలో పనిచేస్తూ, ఆమె జీవావరణ వ్యవస్థల్లో మనుషులు తెచ్చిన, తెస్తున్న మార్పులు, వాటివల్ల జీవనోపాధి, సంస్కృతి, జీవవైవిధ్యాలలో జరుగుతున్న విధ్వంసాన్ని నమోదు చేస్తుంటారు. ఆమె రచనలు, ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, హిందూ, గార్డియన్, హిందుస్తాన్ -టైమ్స్, మింట్, BBC ఔట్ సైడ్ సోర్స్ వంటి అనేక పత్రికలు, వివిధ మాధ్యమాలలో ప్రచురితమయ్యాయి. 2023 సంవత్సరపు BBC-100 మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది..
Books by Arati Kumar-Rao

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.

