ప్రతి కథా ఒక ప్రశ్న…ఒక డిస్కషన్…. ఒక మెలకువ.

పతంజలి శాస్త్రి గారు ఒక లిటరరీ అడ్డిక్షన్. పోలిక సరికాదేమో గానీ, రేపు రిలీజయ్యే సినిమా కోసం ఇవ్వాళ సెకండ్ షో అయిపోయాక, టికెట్ల క్యూ లో నిద్రోయే లాంటి అడిక్