“రచయిత ఎంత దాక్కోవాలని చూసినా పదాల మధ్య తన గొంతు ఆ రచయితను పట్టిస్తుంది”.

ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా, జీవితం ఆధారంగా ఒక నవల రాయవచ్చు. వాటిని చారిత్రిక నవలలు లేదా జీవిత చరిత్ర నవలలు అనవచ్చు. గురజాడ జీవితంలోని ఒక ముఖ్