₹250.00 Original price was: ₹250.00.₹200.00Current price is: ₹200.00.
గత శతాబ్దపు ఆధునిక తమిళ సాహిత్యం నుండి ఐదు మంది రచయితలను ఎన్నుకోమంటే అందులో జానకిరామన్‍నుకూడా ఎన్నుకుంటాను. పరిమాణంలో పెద్దవైన నవలల్లోకంటే, చిన్నవయిన కథల్లో ఈయన చూపించే ప్రపంచమూ, కథా వస్తువులు చాలా విస్తృతమైనవి, విభిన్నమైనవి. నవలల్లో ఆయన లోపలి ప్రపంచము, కథల్లో ఆయన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచమూ కనబడతాయి.
– అవినేని భాస్కర్