CHARITRAKA AMSALU – AMBEDKAR EMANNARANTE…
₹90.00
కుల వ్యవస్థ దృష్టిలో వారు అంటరానివారు. సమాజంలో అనేక అవమానాల్ని వారు సహించాల్సివచ్చింది. కానీ వారు కార్మిక వర్గంలో పుట్టారు. కార్మికుల జీవితాల గురించి వారికి బాగా తెలుసు. వారి సహజమైన వర్గ చైతన్యం కులానికి సంబంధించిన అభిప్రాయాలతో ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటుంది.
Author – [acf field=”author”]
Translator – [acf field=”translator”]
Pages – [acf field=”pages”]

