Jeyamohan Combo
By Jeyamohan
₹1,200.00
జయమోహన్, తమిళ సాహిత్యపు బలమైన గొంతుక. ఆధునిక భారతీయ సాహిత్యంలో ప్రముఖుడు. తమిళ, మలయాళ భాషల్లో 200లకు పైగా గ్రంథాలు రచించిన ఆయన, ‘విష్ణుపురం’, ‘రబ్బర్’ వంటి నవలలతో ప్రసిద్ధి చెందారు. ఆయన రాసిన ‘వెణ్మురసు’ ప్రపంచంలోనే అతిపెద్ద నవలగా గుర్తింపు పొందింది. ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన ఆయన, మానవ మనస్తత్వాలను తాత్విక కోణంలో ఆవిష్కరించే అరుదైన సృజనశీలి.
Categories: Chaaya

Welcome Back
Login to access your library.
By continuing, you agree to our Terms & Privacy Policy.
