Silakam Dabba
“ఇందులో రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి గూడెం జీవితం, రెండు గూడెం నుంచి యునివర్సిటీ దాకా చదువులకు వెళ్ళిన పిలగాడి జీవితం. ఈ రెండు జీవితాలు ఒకదానికొకటి కలిసిపోయి ఒకే జీవితంగా కనిపిస్తాయి. కానీ కావు. గూడెం నుంచి తాను ఎప్పుడైతే దూరమై, పరాయి జీవిగా మారిపోయాడో ఆ వేదన, ఆ ఎడబాటు లోంచి పుట్టిన కథలు ఇవి. తనని తాను సర్దుబాటు చేసుకోవడం కాదు. అని తాను గూడెం. పిలగాడిగా బతికించుకోవాలని చేసిన నిస్సహాయ ప్రయత్నం ఈ కథలు.” – <b> గూండ్ల వెంకట నారాయణ <b>
Categories: Chaaya, Short Stories
Your Cart
No products in the cart.

