Sale!
Jar City Crime Thiller from Icelandic
Original price was: ₹375.00.₹300.00Current price is: ₹300.00.
మిరిన్ (Myrin) అనే ఐస్లాండిక్ నవలకు తెలుగు అనువాదం ఈ జార్ సిటీ. ఇదే పేరుతొ ఇంగ్లిష్ లో అనువాదమైంది. సినిమాగానూ వచ్చింది. అర్నాల్దూర్ ఇంద్రిదసోన్ సృష్టించిన ఎర్లూండర్ అనే డిటెక్టివ్ సిరీస్ లో ఈ నవలా భాగం. ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయింది. ఈ నవల 38 భాషల్లోకి అనువాదమైంది. దీనిని ఇండిపెండెంట్ పత్రిక “DNA యుగానికి చెందిన భయంకరమైన ఐస్లాండిక్ గాథ” అని ప్రశంసించింది. దశాబ్దాల నాటి రహస్యాలు, వివాదాస్పద జన్యు పరిశోధన నేపథ్యంలో సాగే ఈ కథ ఉత్కంఠభరితంగా ఉంటుంది.
