Nemallu

Original price was: ₹220.00.Current price is: ₹170.00.

భారతీయ భాషల సాహిత్యంలో కన్నడ సాహిత్యం తనదైన ముద్రను వేసింది. నవలా, కథా, నాటకం మూడింటిలోనూ గొప్ప సాహిత్య సృజన కన్నడ నేల మీద జరిగింది. ఇవి ఆధునిక కన్నడ కథకుల కథలు. ఈ పదిహేడు మంది రాసిన అనేక కథల్లో ఒకే ఒక్క కథను ఎంపిక చేయడం సాహసమైన పనే. ఆ పనికి ఒడిగట్టిన అనువాదకులు, సంకలనకర్త రంగనాథ రామచంద్రరావుకి అభినందనలు.

వీరే ఆ పదిహేడు మంది కథకులు,

యు.ఆర్.అనంతమూర్తి.
శాంతినాథ దేసాయి
వీణా శాంతేశ్వర
డా. బెసగరహళ్ళి రామణ్ణ
శ్రీకృష్ణ ఆలనహళ్ళి
డా. కాళేగౌడ నాగవార
శ్రీకంఠ కూడిగె
ఎన్. దివాకర్
రాఘవేంద్ర పాటిల్
వైదేహి
సత్యనారాయణ
వివేక్ శానభాగ
కుం.వీరభద్రప్ప
బి.టి. లలితా నాయక్,
డా. హేమా పట్టణశెట్టి
డా. సిద్ధలింగయ్య పట్టణశెట్టి
డా. వీరభద్ర

వీరి కథల లోకంలోకి ఆహ్వానిస్తూ….