ఛాయ 2023 లో 26 పుస్తకాలు ప్రచురించింది. ఈ యేడు ఛాయ ప్రచురించిన ‘రామేశ్వరం కాకులు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొత్త సంవత్సరంలో మరో 10 పుస్తకాలు ముద్రణ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే పూర్తిస్థాయి వెబ్ సైటు జనవరిలో అందుబాటులోకి వస్తోంది. 2024 లో కనీసం ఓ 10 అనువాద పుస్తకాలు రాబోతున్నాయి. కొత్త యువ అనువాదకుల్నీ పరిచయం చెయ్యబోతున్నాం. ఆశలైతే చాలా ఉన్నాయి. మా రచయితలకి, పాఠకులకీ, ప్రింటర్లకీ, మిత్రులకి, శ్రేయోభిలాశులకీ పేరు పేరునా ధన్యవాదాలు.