‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ

రైతాంగ ఉద్యమంపై వచ్చిన ఫూల్ ఔర్ కాంటే పుస్తకంపై ‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ –

26th March 2022, @ కూడలి
Badampet Village,, Hathnoora, Telangana

మ‌హ‌త్త‌ర రైతాంగ ఉద్య‌మంపై వ‌చ్చిన‌ ఫూల్ ఔర్ కాంటే పుస్త‌కంపై ఛాయా, కూడ‌లి సంయుక్త స‌మాలోచ‌న స‌ద‌స్సులో ఆవిష్క‌రిస్తున్న మ‌హిళా రైతులు శామ‌మ్మ‌, యాద‌మ్మ

‘ఛాయ’ & Kūdali సంయుక్త సమాలోచన సభ

ఢిల్లీకి వెళ్లి త‌మ అనుభ‌వాల‌ను ఫూల్ ఔర్ కాంటే రూపంలో వెలురించిన డైలాగ్‌, ఫ్రెండ్స్ ఫ‌ర్ ప్రోగ్రెసివ్ కాజ్ స‌భ్యులు స‌ద‌స్సులో త‌మ అనుభ‌వాల‌ను పంచుకున్నారు.
ఈ చ‌ర్చాగోష్ఠిలో పాల్గొన్న స‌త్య శోధ‌క్ యువ‌జ‌న సంఘం కార్య‌క‌ర్త‌లు… రైతు చ‌ట్టాల వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని తాము స్థానిక రైతుల వ‌ర‌కు ఎలా తీసుకెళ్లారో వివ‌రించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top